Skip to content

tuxnani/wordpress-telugu-style-guide

 
 

Folders and files

NameName
Last commit message
Last commit date

Latest commit

 

History

4 Commits
 
 
 
 

Repository files navigation

Telugu Translation Style Guide for WordPress.org

Punctuation

  • Retain the punctuation marks from the original English string into Telugu.
  • Do not put a space before full stop, comma, question mark, exclamation mark, colon, and semi colon.
  • Do not use double spaces.
  • Do not leave spaces or new lines at the end of the translated phrase..
  • Do not translate placeholders like %1$s, %s, %d, etc.

వాక్య నిర్మాణం

  • వాక్య నిర్మాణమూ పదాల క్రమమూ తెలుగుకి సహజంగా ఉండాలి. ఉదా॥ అన్ని టపాలను vs. టపాలన్నీ.
  • వాడుకరి ఇచ్చే ఆదేశాలను ఏకవచనంలో వ్రాయాలి. ఉదా: తొలగించు, భద్రపరచు
  • కంప్యూటరు/మెషిన్ వాడుకరికి ఇచ్చే సూచనలూ, అడిగే ప్రశ్నలనూ గౌరవవచనంలో వ్రాయాలి. ఉదా: సైటుని చూడండి, నిజంగానే ఈ టపాను తొలగించాలనుకుంటున్నారా?

పదాల ఎంపిక

  • వర్డ్‌ప్రెస్ సంబంధిత పదాలకు అనువాద వేదికలో ఉన్న [పదకోశాన్ని] (https://translate.wordpress.org/projects/wp/dev/te/default/glossay) చూడండి.
  • సాధ్యమైనంత వరకూ అచ్చ తెలుగు పదాలను, ప్రస్తుతం వాడుకలో ఉన్న పదాలనే ఎంచుకోవాలి. ఉదా॥ పోయిన నెల vs. గత నెల.
  • ఆంగ్ల పదాలకు సరైన తెలుగు పదాలు లేకపోతే, ఆంగ్ల పదాన్నే తెలుగు లిపిలో వ్రాయవచ్చు. ఇలాంటి సందర్భాలలో ఆంగ్ల పదం తెలుగు వాక్యంలో కలవడానికి పొల్లుకు బదులు ఉకారంతం చేయవచ్చు. ఉదా॥ ప్లగిన్ లను vs. ప్లగిన్లను.

About

Telugu Translation Style Guide for WordPress.org

Resources

License

Stars

Watchers

Forks

Releases

No releases published

Packages

No packages published